Telangana News: అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయుడు
Sakshi News home page

అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయుడు

Published Wed, Nov 8 2023 1:40 AM | Last Updated on Wed, Nov 8 2023 1:04 PM

- - Sakshi

అలంపూర్‌: బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా విజేయుడిని ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్‌ విజేయుడి పేరును ప్రకటించారు.

ప్రొఫైల్‌..
పేరు: కోడెదూడ విజయుడు (కె.విజయ్‌)
తల్లిదండ్రులు: సవారమ్మ, సవారన్న
భార్య: అనిలా
పిల్లలు: హర్షవర్ధన్‌, గణేష్‌
పుట్టిన తేది: 10–06–1977
స్వస్థలం: పుల్లూరు, ఉండవెల్లి మండలం
రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అనుచరుడిగా గుర్తింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement