స్వామివారి సేవలో.. | - | Sakshi
Sakshi News home page

స్వామివారి సేవలో..

Published Sat, Feb 22 2025 12:54 AM | Last Updated on Sat, Feb 22 2025 12:53 AM

స్వామ

స్వామివారి సేవలో..

పట్టువస్త్రాల తయారీలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. నియమ నిష్టలతో ఉపవాస దీక్ష చేపట్టి వస్త్రాలు తయారు చేస్తున్నాం. ఈ అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది.

– మహంకాళి సత్యనారాయణ, అమరచింత

ఏటా వెళ్తున్నా..

శ్రీశైల మల్లన్న పట్టువస్త్రాల తయారీ పనులకు ఏటా వెళ్తున్నా. స్వామివారి సేవలో పాల్గొనేందుకు అ వకాశం దక్కడం సంతోషం కలిగిస్తుంది. శక్తి ఉన్నంత వరకు వస్త్రాల తయారీలో పాల్గొంటా. – లడ్డు శ్రీను, అమరచింత

నేత పనుల్లో సాయం..

శ్రీశైలంలోని పద్మశాలిభవన్‌లో ప్రత్యేకంగా మగ్గం ఏర్పాటు చేసుకొని పట్టువస్త్రాలు తయారు చేస్తున్న పనుల్లో తనవంతు సాయం చేయడానికి ఏటా వెళ్తున్నా. ఈ ఏడాది కూడా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా.

– మహంకాళి ఎల్లప్ప, అమరచింత

No comments yet. Be the first to comment!
Add a comment
స్వామివారి సేవలో.. 
1
1/2

స్వామివారి సేవలో..

స్వామివారి సేవలో.. 
2
2/2

స్వామివారి సేవలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement