విద్యార్థులూ.. విజయీభవ
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం
● సీసీ కెమెరాలతో నిఘా, కమాండ్ కంట్రోలర్ పర్యవేక్షణ
● జిల్లాలో 36 పరీక్ష కేంద్రాల ఏర్పాట్లు
● వసతులను పరిశీలించిన అధికారులు
● నాలుగు సెల్ఫ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి
ఓకేషనల్
2,494
జనరల్
9,067
సెకండియర్ విద్యార్థులు
11,561
విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే చేయాల్సిన ఫోన్ చేయాల్సిన నంబర్ 92402 05555
22,483
36
Comments
Please login to add a commentAdd a comment