అ‘పూర్వం’..ఆత్మీయం
ఇచ్చోడ/నిర్మల్‌టౌన్/నర్సాపూర్(జి)/మందమర్రిరూరల్/బోథ్: ఇచ్చోడ మండలంలోని బోరిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1991–92 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం పేరిట ఆదివారం కలుసుకున్నారు. అలాగే నిర్మల్‌లోని జుమ్మెరాత్‌పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1994–95 బ్యాచ్ విద్యార్థులు, నర్సాపూర్ (జి) జెడ్పీసెకండరీ పాఠశాలలో 1997–98 బ్యాచ్, మందమర్రిలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని జెడ్పీ గర్ల్స్, ఒర్రెగడ్డ ఏరియాలోని జెడ్పీ బాయ్స్ హైస్కూళ్లలో 1999–2000 బ్యాచ్, బోథ్‌లోని ప్రగతి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో 2004–05 బ్యాచ్ విద్యార్థులు చదువులమ్మ ఒడికి చేరారు. చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. గురువులను సన్మానించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.
అ‘పూర్వం’..ఆత్మీయం
అ‘పూర్వం’..ఆత్మీయం
అ‘పూర్వం’..ఆత్మీయం
అ‘పూర్వం’..ఆత్మీయం
అ‘పూర్వం’..ఆత్మీయం
అ‘పూర్వం’..ఆత్మీయం
Comments
Please login to add a commentAdd a comment