వ్యాయామ ఉపాధ్యాయురాలవుతాను | - | Sakshi
Sakshi News home page

వ్యాయామ ఉపాధ్యాయురాలవుతాను

Published Tue, Mar 11 2025 12:15 AM | Last Updated on Tue, Mar 11 2025 12:15 AM

వ్యాయామ    ఉపాధ్యాయురాలవుతాను

వ్యాయామ ఉపాధ్యాయురాలవుతాను

నిర్మల్‌ జిల్లా కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన చిన్నయ్య–చిన్నక్క దంపతుల కుమార్తె సీహెచ్‌. వసంత. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో సత్తా చాటుతోంది. పోటీల్లోని ట్రిపుల్‌ జంప్‌, హ్యామర్‌ త్రో ఈవెంట్లలో ఇప్పటివరకు 8 పతకాలు సాధించింది. యూనివర్సిటీ లెవల్లో హ్యామర్‌ త్రో ఈవెంట్లో కాంస్య పతకంతో సత్తా చాటింది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ డిగ్రీ కళాశాలలో బీకాం చదువుతున్న ఆమె వ్యాయామ ఉపాధ్యాయురాలిగా కెరియర్‌ ఎంచుకుంటా అంటోంది. – సీహెచ్‌. వసంత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement