మంచిర్యాల
7
లీకేజీలతో అరిగోస
చెన్నూర్, భీమారం, నస్పూర్‌లో మిషన్ భగీర థ పైపులైన్ల లీకేజీల కారణంగా తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. తాగునీరు క లుషితమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తుంది. ఈదురుగాలులు వీస్తాయి.
అద్దె భవనాలు.. అసౌకర్యాలు
బెల్లంపల్లి నియోజకవర్గంలోని సంక్షేమ గు రుకుల విద్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అసౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మంచిర్యాల
మంచిర్యాల
మంచిర్యాల


