సజావుగా పోలింగ్
మెదక్‌జోన్: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం సజావుగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లు 1,347 ఉండగా 1,280 పోలయ్యాయి. ఈ లెక్కన 95.3 శాతం పోలింగ్ నమోదైంది. పట్టభద్రుల ఓటర్లు 12,477 ఉండగా 9,367 ఓట్లు పోల్ కాగా 75.26 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా నాలుగు గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు పోలింగ్ సిబ్బంది ఓటు వేసే అవకాశం ఇచ్చారు. దీంతో పోలింగ్ శాతం మరింతగా పెరిగే అవకాశం ఉంది.
కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణ
MýSÌñæ-MýStÆŠ‡ Æ>çßæ$ÌŒæ-Æ>gŒæ, Gïܵ E§ýl-ÄŒæ$MýS$Ð]l*-ÆŠ‡-Æð‡yìlz hÌêÏ MóS…{§ýl…ÌZ° ç³Ë$ ´ùÍ…VŠæ MóS…{§é-ÌS¯]l$ çÜ…§ýl-ÇØ…-^éÆý‡$. ç³rt-×æ…ÌZ° »êË$Æý‡ þ°-Ķæ$ÆŠ‡ MýSâê-Ô>-ÌSÌZ ç³rt-¿ýæ-{§ýl$ÌS ´ùÍ…VŠæ MóS…{§é°² MýSÌñæMýStÆŠ‡ ™èl°T ^ólíÜ íܺ¾…¨™ø Ð]l*sêÏyéÆý‡$. M>V> ÕÐ]lÓ…õ³r E¯]l²™èl ´ëuý‡Ô>ËÌZ ¯]lÆ>Þç³NÆŠæḥ GÐðl$ÃÌôæÅ çÜ$±™éÆð‡yìlz, _¯]l²Ô¶ …MýSÆý‡…õ³r gñæyîlµ ´ëuý‡Ô>ËÌZ Ððl$§ýlMŠæ GÐðl$ÃÌôæÅ Æøííß晌 , çß Ðólãçœ$×êç³NÆŠḥÌZ GÐðl$ÃÎÞ Ôó Ç
సుభాశ్ రెడ్డి ఓటు హ క్కు వినియో గించుకున్నారు.
●ఉత్సాహంగా ఓట్లేసిన ఉపాధ్యాయులు, పట్టభద్రులు ● పోలింగ్ సరళిని పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ
జిల్లాలో పోలింగ్ శాతం ఇలా..
ప్రతి రెండు గంటలకు.. పట్టభద్రులు ఉపాధ్యాయులు
ఉదయం 10 గంటల వరకు 8.19 % 16.41%
మధ్యాహ్నం 12 గంటల వరకు 24.62%- 50.4
మధ్యాహ్నం 2 గంటల వరకు 43.50 % 77.58%
సాయంత్రం 4 గంటల వరకు 75.26% 95.3%
Comments
Please login to add a commentAdd a comment