
న్యూఢిల్లీ: 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను సోమవారం ప్రకటించారు. జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్(మణి కర్ణిక), ఉత్తమ నటుడిగా భోంస్లే చిత్రానికి గానూ మనోజ్ బాజ్‌పాయ్, అసురన్ సినిమాకు గానూ ధనుష్‌లను పురస్కారాలు వరించాయి. ఇక జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నాని నటించిన జెర్సీ నిలిచింది. కాగా ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో ఈసారి 461, నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 220 చిత్రాలు పోటీపడ్డాయి.
67వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితా
►మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్: సిక్కిం
►ఉత్తమ సినీ విమర్శకులు: సోహిని ఛటోపాధ్యాయ
ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీ ఉత్తమ చిత్రాలు
- ఉత్తమ తులు చిత్రం: పింగారా
- ఉత్తమ పనియా చిత్రం: కెంజీరా
- ఉత్తమ మిషింగ్ చిత్రం: అను రువాడ్
- ఉత్తమ ఖాసీ చిత్రం: లూద్
- ఉత్తమ హర్యాన్వీ చిత్రం: చోరియాన్ చోరోంసే కమ్ నహీ హోతీ
- ఉత్తమ ఛత్తీస్‌గఢీ చిత్రం: భులన్ ది మేజ్
- ఉత్తమ తెలుగు చిత్రం: జెర్సీ
- ఉత్తమ తమిళ చిత్రం: అసురన్
- ఉత్తమ పంజాబీ చిత్రం: రబ్ దా రేడియో 2
- ఉత్తమ ఒడియా చిత్రం: సాలా బుధార్ బద్లా అండ్ కలీరా అటీటా
- ఉత్తమ మణిపురి చిత్రం: ఈగీ కోనా
- ఉత్తమ మలయాళ చిత్రం: కల్లా నోట్టం
- ఉత్తమ మరాఠీ చిత్రం: బార్దో
- ఉత్తమ కొంకణి చిత్రం: కాజ్రో
- ఉత్తమ కన్నడ చిత్రం: అక్షి
- ఉత్తమ హిందీ చిత్రం: చిచోరే
- ఉత్తమ బెంగాళీ చిత్రం: గుమ్‌నామీ
- ఉత్తమ అస్సామీ చిత్రం: రొనువా- హూ నెవర్ సరెండర్
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్:
►పాటలు: విశ్వాసం(తమిళం)
►మ్యూజిక్ డైరెక్టర్: యేష్తోపుట్రో
►మేకప్ ఆర్టిస్టు: హెలెన్
►బెస్ట్ స్టంట్: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
►బెస్ట్ కొరియోగ్రఫి: మహర్షి(తెలుగు)
►బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్: మరాక్కర్ అరబికాదలింతే సింహం(మలయాళం)
►స్సెషల్ జ్యూరీ అవార్డు: ఒత్త సెరుప్పు సైజ్-7(తమిళం)
►బెస్ట్ లిరిక్స్: కొలాంబీ(మలయాళం)
తెలుగు చిత్రాలు:
- ఉత్తమ తెలుగు చిత్రం - జెర్సీ
- ఉత్తమ వినోదాత్మక చిత్రం - మహర్షి
- ఉత్తమ దర్శకుడు - గౌతమ్ తిన్ననూరి
- ఉత్తమ కొరియోగ్రాఫర్ - రాజు సుందరం (మహర్షి)
- ఉత్తమ ఎడిటర్ - నవీన్ నూలి (జెర్సీ)
Comments
Please login to add a commentAdd a comment