ఘనంగా ఉత్తేజ్‌ కూతురి సీమంతం.. ఫోటోలు వైరల్‌ | Actor Uttej Daughter Chetana Baby Shower Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Uttej : ఘనంగా ఉత్తేజ్‌ కూతురి సీమంతం.. ఫోటోలు వైరల్‌

Published Fri, Nov 19 2021 4:19 PM | Last Updated on Fri, Nov 19 2021 4:50 PM

Actor Uttej Daughter Chetana Baby Shower Photos Goes Viral - Sakshi

Actor Uttej Daughter Chetana Baby Shower Photos Goes Viral: నటుడు ఉత్తేజ్‌ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా వైభవంగా సీమంతం వేడుక జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉత్తేజ్‌ చిన్నకూతురు పాట తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసింది. త్వరలోనే నా హీరో లేదా హీరోయిన్‌ వస్తున్నారు అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సీమంతం వేడుకకు సింగర్స్‌ గీతా మాధురి, శృతి సహా నటుడు తనీష్‌ సైతం హాజరయ్యారు. 

చదవండి: నటుడు ఉత్తేజ్‌ కూతురు బేబీ బంప్‌ ఫోటోలు వైరల్‌
హాట్‌ టాపిక్‌గా మారిన కృతిశెట్టి లిప్‌లాక్‌ సీన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement