Actress Kushboo Shocking Weight Loss Look Goes Viral - Sakshi
Sakshi News home page

Kushboo : 'ఖుష్బూ' వెయిట్‌ లాస్‌.. సెల్ఫీ షేర్‌ చేసిన నటి

Published Fri, Aug 6 2021 8:25 AM | Last Updated on Fri, Aug 6 2021 12:53 PM

Actress Kushboo Weight Loss Picture Shocks You - Sakshi

Kushboo Weight Loss : ఖుష్బూ ఆ మధ్య ఓ టార్గెట్‌ పెట్టుకున్నారు. బరువు తగ్గా లన్న టార్గెట్‌ అది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా సెల్ఫీ తీసుకుంటున్న ఓ ఫొటోను షేర్‌ చేసి, ‘‘బరువు తగ్గాలన్న లక్ష్యంతో చేసిన హార్డ్‌వర్క్‌కి తగ్గ ఫలితం కనబడుతోంది. ఫిట్‌గా ఉండాలనే ఈ హార్డ్‌వర్క్‌’ అన్నారు ఖుష్బూ. ఇదిలా ఉంటే ప్రస్తుతం శర్వానంద్,రష్మిక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లో ఖుష్బూ ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement