
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన నటిస్తున్న మైథలాజికల్ డ్రామా చిత్రం ‘ఆదిపురుష్’ . రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా ఏర్పాటు చేశారు. ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేడుక ఫుల్ వీడియోని ఇక్కడ వీక్షించండి.
Comments
Please login to add a commentAdd a comment