#WeStandWithSRK trends on Twitter After Aryan Khan’s Arrest in Drugs Case] - Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాని ఊపేస్తున్న #WeStandWithSRK

Published Tue, Oct 5 2021 9:02 AM | Last Updated on Tue, Oct 5 2021 2:39 PM

After Aryan Khans arrest in drugs case WeStandWithSRK trends on Social Media  - Sakshi

Aryan Khan's Drugs Case:  డ్రగ్స్‌ కేసు విషయంలో షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఎన్‌సీబీ కస్టడీలో ఉన్నఈ స్టార్‌ కిడ్‌ ఓ రోజు విచారణ తర్వాత  బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, కొట్టి వేసిన కోర్టు కస్టడీని అక్టోబర్‌ 7 వరకు పొడిగించింది. ఈ తరుణంలో ఆయన షారుక్‌ ఫ్యాన్స్‌ ఆయన కుటుంబానికి, కొడుకు ఆర్యన్‌కి మద్దతు నిలుస్తున్నారు.

ఎంతోమంది అభిమానులు షారుక్‌ మేము మీతో ఉన్నాం అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ట్విట్టర్‌లో  #WeStandWithSRK ట్రెండింగ్‌లోకి వచ్చింది. అభిమానులే కాకుండా బాలీవుడ్‌ ప్రముఖులు సైతం షారుక్‌ కుటుంబానికి మద్దతు తెలిపారు. ఈ తరుణంలో ఆర్యన్‌ గతంలో చిన్నారికి డబ్బులు దానం చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఆర్యన్‌తోపాటు మొత్తం 8మందిపై ఈ డ్రగ్స్‌ కేసు నమోదైంది.

చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌ వివాదం.. షారుక్‌ కలిసి సల్మాన్‌ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement