Alia Bhatt Gangubai Kathiawadi Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Alia Bhatt : రిలీజ్‌కు సిద్ధమైన 'గంగూబాయి కతియావాడి..

Published Fri, Jan 28 2022 2:47 PM | Last Updated on Fri, Jan 28 2022 4:16 PM

Alia Bhatt Gangubai Kathiawadi Movie Release Date Confirmed, Deets Inside - Sakshi

Alia Bhatt Gangubai Kathiawadi Movie Release Date Confirmed: ఆలియా భట్‌ మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా 'గంగూబాయి కతియావాడి'. గత కొన్నాళ్లుగా వాయుదా పడుతూ వస్తున్న ఈ సినిమా రిలీజ్‌పై ఎ‍ట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి ఓపెన్‌ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

సంజయ్‌ లీలా భన్సాలీ దరకత్వం వహించిన ఈ సినిమాలో ఆలియా ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి పాత్రలో కనిపించనుంది. అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. కాగా ఆలియా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.  దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆలియా సీతగా నటించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement