Alpha: స్పై యూనివర్స్‌లోకి వచ్చేస్తోన్న ‘ఆల్ఫా’ గర్ల్స్‌ | Alia Bhatt X Sharvari In YRF Spy Film Alpha | Sakshi
Sakshi News home page

Alpha: స్పై యూనివర్స్‌లోకి వచ్చేస్తోన్న ‘ఆల్ఫా’ గర్ల్స్‌

Published Sat, Jul 6 2024 10:34 AM | Last Updated on Sat, Jul 6 2024 11:07 AM

Alia Bhatt X Sharvari In YRF Spy Film Alpha

‘వైఆర్‌ఎఫ్‌’ (యశ్‌ రాజ్‌ ఫిలింస్‌) స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న మరో హిందీ చిత్రం ‘ఆల్ఫా’. ఆలియా భట్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో శార్వరి మరో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ‘ది రైల్వేమెన్‌’ ఫేమ్‌ శివ్‌ రవైల్‌ దర్శకత్వంలో ఆదిత్యా చో్ప్రా నిర్మిస్తున్నారు.

 శుక్రవారం ‘ఆల్ఫా’ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘‘నిశితంగా గమనిస్తే ప్రతి నగరంలోనూ ఓ అడవి ఉంటుంది. ఆ అడవిని ఏలేది మనమే’’ అంటూ ఆలియా భట్‌ చెప్పే డైలాగ్‌ ఈ చిత్రం అనౌన్స్‌మెంట్‌ టీజర్‌లో ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయా లనుకుంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement