మేడమ్‌ తుస్సాడ్స్‌లో... | Allu Arjun Meets His Wax Statue At Madame Tussauds Dubai, Video Trending On Social Media - Sakshi
Sakshi News home page

Allu Arjun Wax Statue: మేడమ్‌ తుస్సాడ్స్‌లో...

Oct 6 2023 6:30 AM | Updated on Oct 6 2023 12:34 PM

Allu Arjun meets his wax statue at Madame Tussauds Dubai - Sakshi

దుబాయ్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌లో అల్లు అర్జున్‌ మైనపు బొమ్మ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి మేడమ్‌ తుస్సాడ్స్‌ ప్రతినిధులు అల్లు అర్జున్‌ కొలతలను తీసుకున్నారు. దాదాపు 200 కొలతలు తీసుకున్నారట.

‘‘ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్‌ బొమ్మను ఏర్పాటు చేయబో తున్నాం. ఈ మైనపు బొమ్మ ఆవిష్కరణ వచ్చే ఏడాది ఉంటుంది’’ అంటూ అల్లు అర్జున్‌ కొలతలు తీసుకుంటున్న వీడియోను షేర్‌ చేశారు నిర్వాహకులు. కాగా, దుబాయ్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌లో తెలుగు నుంచి ప్రదర్శితం కానున్న తొలి మైనపు బొమ్మ అల్లు అర్జున్‌దే కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement