
Amjad Khan Birth Anniversary: సినిమాల్లో హీరోల తర్వాత పవర్‌ఫుల్‌గా ఉండే క్యారెక్టర్లు విలన్లవే. వారు ఎంత విలనిజం చూపిస‍్తే హీరోకు అంత మంచిపేరు వస్తుంది. అలాంటి చాలా మంది విలన్లను బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చూసింది. కానీ అందులో గబ్బర్ సింగ్ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాడు. అత్యంత చెడ్డవాడిగా, గొప్ప విలన్‌గా ఎవరైనా ఉన్నారంటే అది నిస్సందేహంగా గబ్బర్ అవుతాడు. ఆ పాత్రలో నటించిన అంజాద్ ఖాన్ తప్ప మరెవరూ ఆ ఐకానికి క్యారెక్టర్‌కు న్యాయం చేయలేకపోయేవారేమో. షోలేలో అతని నటన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్, ఇతరులను కనపడకుండా చేసిందంటే అతిశయోక్తి కాదు.
అంతటి గొప్ప నటనను కనబర్చిన అంజాద్ ఖాన్ 81వ జయంతి రేపు (నవంబర్ 12). ఆయన జయంతి సందర్భంగా షోలే చిత‍్రంలో అంజాద్ ఖాన్ కొట్టిన డైలాగ్‌లను ఓసారి గుర్తు చేసుకుందామా.
1. కిత్‌నే ఆద్మీ తే..
2. జబ్ తక్ తేరే పైర్ చలేంగే ఉస్కీ సాన్స్ చలెగీ.. తేరే పైర్ రూకే తో యే బందూక్ చలేగీ
3. తేరా క్యా హోగా కాలియా ?
4. జో డర్ గయా.. సమ్‌జో మర్ గయ
5. యహా సే పచాస్ పచాస్ కోస్ దూర్ గావో మే.. జబ్ బచ్చా రాత్ కో రోతా హై, తో మా కెహెతీ హై బేటే సో జావో.. సోజా నహీ తో గబ్బర్ సింగ్ ఆ జాయేగా
6. హోలీ కబ్ హై.. కబ్ హై హోలీ, కబ్?
7. యే రామ్‌ఘర్ వాలే ఆప్‌నీ బేటియోంకా కౌన్ చక్కీ కా పిసా ఆతా కిలాతే హై రే?
8. క్యా సమజాకర్ ఆయే తే.. కీ సర్దార్ బహుత్ ఖుష్ హోగా, శెభాషీ దేగా?
9. చే గోలీ ఔర్ ఆద్మీ తీన్.. బహుత్ నయిన్‌సాఫీ హై యే
10. యే హాత్ హమ్ కో దే ఠాకూర్..
Comments
Please login to add a commentAdd a comment