
అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో యాంకర్లలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది . సుమ తర్వాత అంతటి ఫాలోయింగ్, క్రేజీ సంపాదింకున్న యాంకర్ అనసూయ మాత్రమే అనడంతో ఎలాంటి అతిశయోక్తిలేదు.
అయితే అనసూయ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా.. వెండితెరపై కూడా దూసుకెళ్తుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అంతేకాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా ఆహా 2.0 లో పాల్గొన్న అనసూయ చీరకట్టులో వచ్చి తనదైన అందాలతో కనువిందు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment