కంగువాతో పోటీకి దిగుతున్న ప్రశాంత్‌ వర్మ | Prasanth Varma Devaki Nandana Vasudeva Movie Release Date Confirmed, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Devaki Nandana Vasudeva: ప్రశాంత్‌ వర్మ కొత్త సినిమా రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Published Fri, Oct 25 2024 8:25 PM | Last Updated on Sat, Oct 26 2024 9:30 AM

Ashok Galla Devaki Nandana Vasudeva Movie Release Date Ott

అశోక్‌ గల్లా హీరోగా నటించిన చిత్రం దేవకీనందన వాసుదేవ. డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కథ అందించగా బుర్రా సాయిమాధవ్‌ మాటలు సమకూర్చాడు. అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహిస్తుండగా మానస వారణాసి హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. 

నవంబర్‌ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక అదే రోజు సూర్య కంగువ, వరుణ్‌ తేజ్‌ మట్కా సినిమాలు రిలీజవుతున్నాయి. అయినా సరే కంటెంట్‌ మీద నమ్మకంతో వాటితో పోటీకి రెడీ అయ్యాడు ప్రశాంత్‌ వర్మ. మరి ఈ బాక్సాఫీస్‌ ఫైట్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి!

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement