నితిన్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా తమన్నా కీలక పాత్రలో రూపొందిన చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలోని బేబీ..ఓ బేబి సాంగ్ లిరికల్ ప్రోమో వీడియోను గురువారం విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. హిందీ హిట అంధాదున్‌కు తెలుగు రీమేక్‌గా ‘మాస్ట్రో’ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment