Confirmed: Baby 2023 Telugu Movie OTT Release Date On August 25th, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Baby Movie AHA OTT Release Date: ఓటీటీలోకి బేబి సినిమా.. ప్రకటించిన మేకర్స్‌

Published Fri, Aug 18 2023 11:56 AM | Last Updated on Fri, Aug 18 2023 12:22 PM

Baby Telugu Movie Ott Released On 25th - Sakshi

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్‌ తెరకెక్కించిన చిత్రం 'బేబీ'. జులై 14న విడుదలైన ఈ సినిమా యూత్‌ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అయింది. ఇప్పటి వరకు సుమారు రూ. 90 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టినట్లు సమచారం.

(ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో గ్లామర్‌ డోస్‌ పెంచేందుకు హాట్‌ బ్యూటీస్‌ ఎంట్రీ )

ఇకపోతే  ఆగష్టు 25 నుంచి ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీలో ప్రసారం కానుంది. ఓటీటీ కోసం ఇందులో ఒక సాంగ్‌తో పాటు కొన్ని సీన్లను కూడా చేర్చనున్నారని తెలుస్తోంది. 10 కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా  మొదటి రెండురోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ మార్క్‌ను రీచ్‌ అయింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన బయ్యర్స్‌ కూడా భారీగా లాభాల్లోకి వచ్చారు. ఇక 25 నుంచి ఓటీటీలోకి వస్తున్న బేబీని చూసి మరోసారి ఎంజాయ్‌ చేయండి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement