Bheemla Nayak Movie Twitter Review: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గబాటి హీరోలుగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీమ్లా నాయక్’.మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, బిజూ మీనన్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాన్, రానా చేశారు. మాతృకతో పోలిస్తే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఇమేజ్‌కి తగినట్లుగా చాలా మార్పులు చేశారు.
అహంకారి అయిన సైనికాధికారికి, ఆత్మ గౌరవం ఉన్న పోలీసు అధికారికి మధ్య జరిగిన స్టోరీనే ‘భీమ్లా నాయక్’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు,పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఫిబ్రవరి 25)‘భీమ్లా నాయక్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.‘భీమ్లా నాయక్ ’కథేంటి? పవన్, రానా నటన ఎలా ఉంది? ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది...తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూద్దాం.
One word Review of #BheemlaNayak
— SVP🔔 (@Uuudhay1882) February 25, 2022
Trivikram + Teddy 🔥🔥🔥
Ah Dialogues uu ah BGM uuu ..... !!
Mana Powerstar ki HIT vachindhi royi
‘భీమ్లా నాయక్’గా పవన్ నటన బాగుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే బాగుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుందని కామెంట్ చేస్తున్నారు. క్లైమాక్స్ అంతగా బాలేదని కొంతమంది కామెంట్ చేస్తుండగా, చివరి 30 నిమిషాలు అదిరిపోయిందని చెబుతున్నారు.
First half over ,Mark my words guys, No one can such high like Pawan. So far the best of Pawan . #BheemlaNaayak #BheemlaNayakMania Fan in you never allow you to sit. Every scene is excellent. @MusicThaman Thanks for the music . 🔥
— krishna chandaka (@kmnaidu) February 25, 2022
#OneWordReview#BheemlaNayak “ఎంటర్టైనర్”
— MB or AA CULTS🔔 (@SVP61633780) February 25, 2022
ఇది పూర్తి ఎంటర్టైనర్ ప్యాకేజీ,
లేదా మీరు చెప్పగలరు,
పూర్తి #PawanKalyan షో.
వెళ్లి ఆనందించండి
3.5 ⭐ /5
Blockbuster report from all over world wide ilanti talk vini enni years ayindo 💥💥💥#BheemlaNayakMania
— Thirupal (@ThalariThirupal) February 24, 2022
#BheemlaNayak
— Anna Yaaru 🐯🌊 (@EV9999_Tarak) February 25, 2022
1st half was ok but 2 awaited songs were spoiled
2nd half a changed flashback works in favor to movie but climax twist spoils
Essense of egotistical characteristics in PK missing. But Rana brought it out good
Screenplay is good by Trivi. Bgm is ok @MusicThaman
Completed 1st half
— Yash SP (@SPYaswanth) February 25, 2022
Good 1st half.
Bgm 🥵🔥
Songs🔥
Dailogues🔥🥵🥵🥵#BheemlaNayakEuphoria #BheemlaNayak pic.twitter.com/s07pwvVUwW
#BheemlaNayakReview 🔥 pure mass stuff 🤟 bomma blockbuster roii💯
— Nani Naanna (@naanna_nani) February 25, 2022
Final verdict - PANDAGA mundhe ochesindi🙌 #BheemlaNayakOn25thFeb #BheemlaNayakMania #BheemlaNayakOnFeb25th pic.twitter.com/xEoalKEtwg
#BheemlaNayak Good first half Lala song and BGM @MusicThaman 👌👌👌 @RanaDaggubati attitude Alladinchav bro PK fans ki feast title song Picturization bale
— KiRRRan Sai NTRRR (@kiransai413) February 25, 2022
Hard core fans eee cinema ni digest chesukoleka potunaru ….below average 🎥but Rana did well #BheemlaNayak pic.twitter.com/LTOF88XAlA
— Vinay-Balayya -Tarak 🥁 (@VinayKu54989477) February 25, 2022
Comments
Please login to add a commentAdd a comment