
Rj Surya In Bigg Boss 6 Telugu: సుంకర సూర్యనారాయణ అలియాస్ కొండబాబు అలియాస్ ఆర్జే సూర్య. 991 ఏప్రిల్1న తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన ఆర్జే సూర్య దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి ఆర్జే సూర్యకు మిమిక్రీపై ఆసక్తి ఉండేది. అలా ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఓ ప్రోగ్రాంలో ఆర్జే సూర్య చేసిన మిమిక్రీ గోల్డ్ మెడల్ వచ్చింది. ఇక అప్పటి నుంచి మిమిక్రీపై మరింత ఇష్టం పెంచుకున్న సూర్య ఆ దిశగా కష్టపడేవాడు.
మిమిక్రీ ఆర్టిస్టుగా ఎన్నో షోలు చేసి అలరించాడు. గరుడ వేగ, గుంటూరు టాకీస్ చిత్రాల్లో చిన్న పాత్రలు చేశాడు. నటుడిగా, స్క్రిప్ట్ రైటర్‌గా, యాంకర్‌గా కొనసాగుతున్నాడు. సుమారు 100మంది హీరోల వాయిస్‌ను మిమిక్రీ చేయగల ఆర్జే సూర్య బిగ్‌బాస్ హౌస్‌లో ఏ విధంగా అలరిస్తాడో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment