సోనియాకు బ్రేకప్‌ చెప్పిన నిఖిల్‌.. అటు విష్ణుప్రియ.. | Bigg Boss 8 Telugu: Set or Cut Challenge, Nikhil Gives Broken Heart to Sonia | Sakshi

విష్ణుప్రియకు బ్రేకప్‌ చెప్పి యష్మికి హార్ట్‌ ఇచ్చేసిన పృథ్వీ

Published Sun, Sep 22 2024 4:13 PM | Last Updated on Sun, Sep 22 2024 5:21 PM

Bigg Boss 8 Telugu: Set or Cut Challenge, Nikhil Gives Broken Heart to Sonia

రెడ్‌ కార్డ్‌, సీరియస్‌ వార్నింగ్‌లతో బిగ్‌బాస్‌ హౌస్‌ నిన్న హీటెక్కింది. ఈ వాతావరణాన్ని కూల్‌ చేసేందుకు నాగ్‌ సండే రోజు కంటెస్టెంట్లతో ఫన్నీ గేమ్‌ ఆడించాడు. అటు హౌస్‌మేట్స్‌ కూడా సినిమా పాటలకు అద్భుతమైన పర్ఫామెన్స్‌తో అల్లాడించారు.

హార్ట్‌ బ్రేక్‌
అలాగే సెట్‌, కట్‌ గేమ్‌ ఆడించారు. హౌస్‌లో సెట్‌ అయ్యేవాళ్లకు హార్ట్‌, సెట్‌ అవని వాళ్లకు బ్రేక్‌ చేసిన హార్ట్‌ ఇవ్వమన్నాడు. దీంతో నిఖిల్‌.. పృథ్వీ సెట్‌ అని.. సోనియా తెలిసో తెలియకో కొన్ని మాటలు అనేస్తుందని, దానివల్ల హార్ట్‌ బ్రేక్‌ అవుతుందన్నాడు.

సీతతో సెట్‌..
మణికంఠ.. తన ఫ్రెండ్‌ నిఖిల్‌తో కట్‌, సోనియాతో సెట్‌ అని చెప్పాడు. విష్ణుప్రియ తనకు సీతతో సెట్టయిందని చెప్పింది. మంచి ఫ్రెండ్స్‌లా కనిపించే విష్ణుప్రియ, పృథ్వీ ఒకరికొకరు కటీఫ్‌ చెప్పుకోవడం గమనార్హం. యష్మి సెట్‌ అయిపోందంటూ ఆమెకు హార్ట్‌ సింబల్‌ ఇచ్చాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement