
సాక్షి, మల్యాల: బిగ్‌బాస్ రియాల్టీ షో నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చిన మై విలేజ్ షో గంగవ్వను గురువారం నటుడు, యాంకర్ బిత్తిరి సత్తి, బిగ్‌బాస్ ఫేమ్ సుజాత కలిశారు. మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామంలోని గంగవ్వ ఇంటికి వెళ్లి, ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గంగవ్వ బిగ్‌బాస్ రియాల్టీ షో నుంచి అనారోగ్యంతో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అనంతరం మై విలేజ్ షో డైరెక్టర్ శ్రీరాం శ్రీకాంత్‌తోపాటు టీం సభ్యులను కలిశారు. (గంగవ్వ చాలా సేఫ్‌గా ఉంది)
Comments
Please login to add a commentAdd a comment