టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ హీరో.. ఎంతో 'అజాగ్రత్త'గా! | Bollywood Actor Shreyas Talpade Tollywood Entry With Ajagratha Movie | Sakshi
Sakshi News home page

Ajagratha Movie: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ హీరో.. చాలా 'అజాగ్రత్త'గా!

Published Sat, May 13 2023 10:11 PM | Last Updated on Sat, May 13 2023 10:12 PM

Bollywood Actor Shreyas Talpade Tollywood Entry With Ajagratha Movie - Sakshi

బాలీవుడ్ నటుడు శ్రేయాస్, రాధిక కుమారస్వామి జంటగా నటిస్తోన్న చిత్రం 'అజాగ్రత్త'. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు శ్రేయాస్. ఈ చిత్రానికి ఎం. శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. రవి రాజ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. 

(ఇది చదవండి; విమానం నుంచి 'సిన్నోడా ఓ సిన్నోడా' లిరికల్‌ ప్రోమో రిలీజ్‌)

సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ జానర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్‌, సునీల్, ఆదిత్య మీనన్, రాఘవేంద్ర శ్రవణ్, జయ్ ప్రకాష్‌, వినయ ప్రసాద్, దేవ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ సినిమాకు సందీప్ వల్లూరి సినిమాటోగ్రఫర్‌గా, శ్రీహరి సంగీత దర్శకుడిగా, రవి వర్మ ఫైట్ మాస్టర్‌గా వ్యవహరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement