
డ్రీమ్జ్ & రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన సినిమా 'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో'. ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వం వహించారు. ఈ ఆగస్టు 23న థియేటర్లలో రిలీజ్ కానుంది. స్రవంతి బెల్లంకొండ, గురు, సూర్య శ్రీనివాస్, హర్షిణి ప్రధాన పాత్రల్లో నటించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)
కథే ఈ సినిమాకు మెయిన్ హీరో అని ప్రధాన పాత్రధారి కమ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత స్రవంతి బెల్లంకొండ చెప్పుకొచ్చింది. మా ప్రయత్నాలకు మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేసింది.
(ఇదీ చదవండి: పొరపాటు తెలుసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. నిడివి తగ్గించి)
Comments
Please login to add a commentAdd a comment