Chiranjeevi Attended For Varun Tej and Lavanya Tripathi Engagement - Sakshi
Sakshi News home page

Varun Tej- Lavanya Tripathi: మెగా ఇంట పెళ్లి సందడి.. నాగబాబు నివాసానికి ప్రత్యేక అతిథులు..!

Published Fri, Jun 9 2023 7:47 PM | Last Updated on Fri, Jun 9 2023 8:11 PM

Chiranjeevi Attended For Varun Tej and Lavanya Tripathi Engagement - Sakshi

మెగా ఇంట పెళ్లి సందడి మొదలైంది. నాగబాబు తనయుడు, మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్‌ వేడుక హైదరాబాద్‌లో జరుగుతోంది. మణికొండలోని పామ్ బ్రీజ్ గేటేడ్ కమ్యూనిటీలోని నాగబాబు నివాసంలో  నిశ్చితార్థ వేడుక నిర్వహిస్తున్నారు.

(ఇది చదవండి: అలా ప్రేమలో.. వరుణ్‌, లావణ్య త్రిపాఠి లవ్‌స్టోరీకి ఐదేళ్లు)

ఇప్పటికే పూజా కార్యక్రమాలు మొదలవ్వగా.. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు హాజరయ్యారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, అంజనాదేవి, అల్లు అరవింద్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్‌తో పాటు అత్యంత సన్నిహితులు ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో పాల్గొన్నారు. కాగా.. వరుణ్ - లావణ్య 2017లో వచ్చిన మిస్టర్ చిత్రంలో తొలిసారిగా కలిసి నటించారు.

(ఇది చదవండి: నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్‌ప్రైజ్‌ అదిరిపోయిందిగా !)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement