![Chiranjeevi Calls Himself an Urban Monk - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/11/chiranjeevi.jpg.webp?itok=HHx_M6Gp)
లాక్‌డౌన్‌లో షూటింగ్ లేకపోయినా కొత్త స్క్రిప్ట్‌లు, తదుపరి సినిమాల విషయాలతో బిజీగా ఉన్నారు చిరంజీవి. తాజాగా లుక్ టెస్ట్ కోసం ఇలా గుండు బాస్‌గా మారారు. లుక్ ఫిక్సయిందా? మరి చిరు నెక్ట్స్ సినిమాలో ఇలాంటి క్రేజీ గెటప్‌తో కనిపిస్తారా? వేచి చూడాలి. ఈ ఫోటోను చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి – ‘అర్బన్ మాంక్ (సిటీ సన్యాసి). మరి సన్యాసిలా ఆలోచించగలనా?’ అని క్యాప్షన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment