సూపర్ స్టార్ మహేశ్ ఇంట త్రీవ విషాదం నెలకొంది. ఆయన తల్లి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి బుధవారం ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవి మరణం మహేశ్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు, హీరోలు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. మహేశ్ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
చదవండి: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం
అలాగే మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ ఇందిరా దేవికి నివాళులు అర్పించారు. ‘శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబుకి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని చిరు ట్వీట్ చేశారు.
శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ 🙏, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022
సూపర్ స్టార్ కృష్ణ గారి అర్ధాంగి మహేష్ బాబు మదర్ శ్రీమతి ఇందిరాదేవి గారు ఈరోజు ఉదయం కన్నమూశారు. pic.twitter.com/0Wzu0IcygE
— Suresh Kondeti (@santoshamsuresh) September 28, 2022
I was devastated by the tragedies in Super Star Krishna garu's family and the demise of Srimathi Indiramma garu struck me very hard. I have great admiration for this affectionate family and highest respect for Indiramma garu.
— Sreenu Vaitla (@SreenuVaitla) September 28, 2022
ఇందిరమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ 🙏 pic.twitter.com/Dgkiorz6Yh
— BANDLA GANESH. (@ganeshbandla) September 28, 2022
Superstar @urstrulyMahesh's mother Indira Devi garu passed away. May her soul Rest In Peace 🙏🙏
— SVCC (@SVCCofficial) September 28, 2022
Our Deepest Condolences to #Krishna garu, #MaheshBabu garu and the whole family.. pic.twitter.com/ZM74sfdYf7
మీకెంతో ఇష్టమైన ప్రాణానికి ప్రాణమైన అమ్మగారు వెళిపోయారన్న వార్త చాలా బాధాకరం @urstrulyMahesh గారు .
— RamajogaiahSastry (@ramjowrites) September 28, 2022
వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను🙏🙏🙏 pic.twitter.com/5MtnZsPRQA
Superstar @urstrulyMahesh's mother #IndiraDevi garu is no more. May her soul Rest In Peace 🙏🙏
— Kona Film Corporation (@KonaFilmCorp) September 28, 2022
Our Deepest Condolences to #Krishna garu,#MaheshBabu garu and the whole family. pic.twitter.com/ocS5RxgsOy
It's very unfortunate to hear the sudden demise of @urstrulyMahesh's mother Indira Devi garu 🙏💐. Our Deepest condolences to #Krishna garu and the whole family.
— UV Creations (@UV_Creations) September 28, 2022
Om Shanti 🙏 pic.twitter.com/Sg67IAI5kw
Comments
Please login to add a commentAdd a comment