
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి పండుగ రోజు ఇంకో పండుగ కూడా. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పుట్టినరోజుని కూడా అదే రోజు జరుపుతారు. రెండు పండుగల సందడి నడుమ భర్త కల్యాణ్ దేవ్‌తో కలిసి శ్రీజ ‘సాక్షి’ కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు. శ్రీజ-కల్యాణ్ స్కూల్‌లో బెంచ్‌మెట్స్, చిన్ననాటి స్నేహితులు జీవితాన్ని పంచుకున్నారు. విజేతతో హీరో కాకముందు కల్యాణ్ నటుడు కావడానికి చాలా ప్రయత్నాలు చేశారు.. అప్పుడేమైంది? కల్యాణ్ సినిమాలో మామయ్య చిరంజీవి ఇన్‌వాల్వ్‌మెంట్ ఎంత? నిహారిక పెళ్లిలో మెగా సందడి ఎలా ఉండబోతుంది? శ్రీజను రామ్ చరణ్ ఎలా ఆటపట్టించేవాడు? కల్యాణ్ ఇంట్లో ఎలా ఉంటాడు? ఇలాంటి బోలెడు మచ్చట్లను ‘సాక్షి’తో పంచుకున్నారు. అవేంటో చూసేయండి మరి
Comments
Please login to add a commentAdd a comment