మెగా 156 షురూ | Chiranjeevi Mega156 Movie Shooting Starts at Maredumilli | Sakshi
Sakshi News home page

మెగా 156 షురూ

Published Fri, Nov 24 2023 12:58 AM | Last Updated on Fri, Nov 24 2023 8:26 AM

Chiranjeevi Mega156 Movie Shooting Starts at Maredumilli - Sakshi

చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ‘మెగా 156’(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ షురూ అయింది. యువీ క్రియేష¯Œ ్సపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మారేడుమిల్లిలో మొదలైంది. ముందుగా చిరంజీవి పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మేకర్స్‌. అతి త్వరలోనే ఈ సెట్స్‌లో చిరంజీవి పాల్గొంటారని సమాచారం. ఫాంటసీ అడ్వెంచరస్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘విశ్వంభర’ టైటిల్‌ అనుకుంటున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంగీతం: ఎమ్‌ఎమ్‌ కీరవాణి, కెమెరా: ఛోటా కె.నాయుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement