బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ కోడ్ నేమ్ తిరంగా. రిబు దాస్ గుప్తా అనే బెంగాలీ దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ మూవీని ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించారు. అక్టోబర్ 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరింకే, థియేటర్లలో సినిమా చూడటం మిస్ అయినవారు ఈ శుక్రవారం ఎంచక్కా ఇంట్లోనే సినిమా చూసేయండి మరి!
చదవండి: బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న సీనియర్ హీరోయిన్లు
Comments
Please login to add a commentAdd a comment