డైరెక్టర్ ఆర్జీవీ పుట్టినరోజు వేడుకల్లో కనిపించాడు. అవును మీరు సరిగానే విన్నారు. సాధారణంగా ఇలాంటి వాటికి దూరంగా ఉండే రామ్‌గోపాల్ వర్మ.. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఆయన్ని తన డెన్‌కి ఆహ్వానించి నిలువెత్తు పూలమాలతో సత్కరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాకిచ్చిన బిగ్‌బాస్.. ఓట్లు పడినా ఈసారి వేటు గ్యారంటీ!)
రామదూత క్రియేషన్స్ అధినేత నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కాంబోలో ప్రస్తుతం 'వ్యూహం', 'శపథం' సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో తొలి భాగమైన 'వ్యూహం' మూవీ త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనుంది.
(ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)
Wishing a very very HAPPY BIRTHDAY to my VYOOHAM film producer @dkkzoomin 💐💐💐🔥🔥🔥 pic.twitter.com/QlpN8HAgY2
— Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2023
Comments
Please login to add a commentAdd a comment