అంతరిక్ష ప్రయాణం | Doug Liman To Direct Tom Cruise Outer Space Shot Movie | Sakshi
Sakshi News home page

అంతరిక్ష ప్రయాణం

Published Thu, Sep 24 2020 12:48 AM | Last Updated on Thu, Sep 24 2020 12:48 AM

Doug Liman To Direct Tom Cruise Outer Space Shot Movie - Sakshi

టామ్‌ క్రూజ్

రిస్క్‌ తీసుకోవడం హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌కి మహా సరదా. తన సినిమాలో స్టంట్లన్నీ దాదాపు స్వయంగానే చేస్తారు. అవసరమైతే ప్రయాణిస్తున్న విమానం మీద నిల్చుంటారు. ఎల్తైన కట్టడం బూర్జ్‌ ఖలీఫా మీద ఫైటింగ్స్‌ చేస్తారు. తాజాగా ఓ సినిమా చిత్రీకరణను ఏకంగా అంతరిక్షంలోనే చేయాలనుకుంటున్నారు. దాదాపు పన్నెండు వందల కోట్ల బడ్జెట్‌తో యూనివర్శల్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందుకోసం అక్టోబర్‌ 2021లో అంతరిక్ష యానం చేయనున్నారు టామ్‌ క్రూజ్‌. ఈ చిత్రదర్శకుడు డౌగ్‌ లిమన్‌తో కలసి ఈ ప్రయాణం చేయనున్నారు టామ్‌. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement