Sita Ramam: Dulquer Salmaan, Mrunal Thakur Starrer Movie Gets Release Date, See Here - Sakshi
Sakshi News home page

Dulquer Salmaan Sita Ramam: దుల్కర్‌ సల్మాన్‌ 'సీతారామం' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

Published Thu, May 26 2022 8:21 AM | Last Updated on Thu, May 26 2022 8:57 AM

Dulquer Salmaan, Mrunal Thakur Starrer Sita Ramam Gets Release Date - Sakshi

దుల్కర్‌ సల్మాన్, మృణాళినీ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్‌ కీలక పాత్రల్లో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీతారామం’. వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్‌ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్‌ పాత్రలో రష్మికా మందన్నా కనిపిస్తారు.

‘సీతారామం’ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 5న థియేటర్స్‌లో రిలీజ్‌ చేయనున్నట్లుగా బుధవారం చిత్రయూనిట్‌ ప్రకటించింది. ‘‘చరిత్రలోని పేజీల్లో దాగి ఉన్న ప్రేమలేఖ ‘సీతారామం’గా థియేటర్స్‌లోకి వస్తుంది’’ అని ట్వీట్‌ చేశారు దుల్కర్‌. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌.

చదవండి: ‘నన్ను నేను సరిచేసుకుంటున్నా..’ అంటున్న చై
సింగర్‌ వెడ్డింగ్‌​ రిసెప్షన్‌లో స్టార్‌ హీరో కూతురు సందడి, ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement