F3 Movie Shooting At Charminar Road- Sakshi
Sakshi News home page

Venkatesh: చార్మినార్‌లో వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ సందడి

Published Mon, Dec 13 2021 8:15 AM | Last Updated on Mon, Dec 13 2021 12:31 PM

F3 Movie Shooting At Charminar Road - Sakshi

చార్మినార్‌ దగ్గర వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ చిందులేస్తున్నారు. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

చదవండి: బన్నీ ఇండస్ట్రీకి దొరికిన ఓ బహుమతి: రాజమౌళి

85 శాతానికి పైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘ఎఫ్‌ 3’ మూవీ ప్రస్తుతం హైదారాబాద్‌లోని చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుగుతోంది. అక్కడ ఓ పాట చిత్రీకరిస్తున్నట్లుగా తెలిసింది. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement