![Fans Find Vijay Deverakonda Voice in Rashmika Instagram LIVE Video - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/4/WhatsApp%20Image%202023-01-04%20at%2015.01.04.jpeg.webp?itok=ErmgS7TU)
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జోడీ గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ జంట ఎక్కడికెళ్లినా ఇద్దరు ప్రత్యక్షమవుతుంటారు. ఇటీవల వ్యాకేషన్‌కు వెళ్లి సోషల్ మీడియాలో షేర్ ఫోటోలు షేర్ చేసి దొరికిపోయారు. తాజాగా మరోసారి రష్మిక మందన్నా ఫ్యాన్స్‌కు అడ్డంగా బుక్కైంది. ఇప్పటికే ఈ జంటపై సోషల్ మీడియాలో డేటింగ్ రూమర్స్ గుప్పుమంటున్న సంగతి తెలిసిందే.
రష్మిక తన ఇన్‌స్టాలో ఓ లైవ్ వీడియో చాట్ నిర్వహించింది. రష్మిక ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులు విజయ్ దేవరకొండను వాయిస్‌ను గుర్తించారు. ముద్దుగుమ్మ మాట్లాడుతుండగా మధ్యలో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment