
సినీ గీత రచయిత కపిలన్ కూతురు తూరిగై(26) శుక్రవారం సాయంత్రం ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక అరుణ్‌పాక్కంలో నివసిస్తున్న ఈమె కథా రచయిత, సినీ కాసూ్టమ్స్ డిజైనర్‌గా పని చేస్తోంది. బీయింగ్ ఉమెన్ మ్యాగజైన్ పేరుతో పత్రికను నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం తూరిగై ఆత్మహత్య చేసుకుంది. స్థానిక సాలిగ్రామంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అరుంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శనివారం సాయంత్రం తూరిగై మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న సీఎం స్టాలిన్ ఫోన్‌లో కపిలన్‌ను పరామర్శించారు.
చదవండి: (Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment