కామెడీ స్పై | First look of Vennela Kishore Chaari 111 out | Sakshi
Sakshi News home page

కామెడీ స్పై

Published Thu, Nov 16 2023 4:13 AM | Last Updated on Thu, Nov 16 2023 4:13 AM

First look of Vennela Kishore Chaari 111 out - Sakshi

‘వెన్నెల’ కిశోర్‌ హీరోగా నటించిన స్పై యాక్షన్‌  కామెడీ ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్‌  హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ ఓ కీలక పాత్రధారి. టీజీ కీర్తీకుమార్‌ దర్శకత్వంలో అదితి సోనీ ఈ సినిమాను నిర్మించారు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘‘ఓ కన్‌ ఫ్యూజ్డ్‌ స్పై ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్‌ చేశాడన్నదే ఈ సినిమా కథనం’’ అన్నారు టీజీ కీర్తీకుమార్, అదితి సోనీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement