
సాక్షి, బనశంకరి (కర్ణాటక): నాటక కళాకారుడు, జానపద గాయకుడు బసవలింగయ్య హిరేమఠ (63) బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో ఆదివారం కన్నుమూశారు. బెళగావిలోని బైలూరు గ్రామానికి చెందిన ఆయన జానపద కళాకారునిగా ప్రసిద్ధి చెందారు. భార్య విశ్వేశ్వరి కూడా జానపద కళాకారిణి. ఈ దంపతులు అనేక జానపద ప్రదర్శనలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment