మరో వీకెండ్ వచ్చేసింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చే సినిమాలపై పెద్దగా బజ్ లేదు. కాబట్టి వాటి గురించి కాసేపు అలా పక్కనబెట్టేద్దాం. అదే టైంలో ఓటీటీలో మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. అయితే స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఒకటి రెండు ఉన్నప్పటికీ.. ఆసక్తి రేపుతున్నవన్నీ కూడా డబ్బింగ్ చిత్రాలే కావడం విశేషం.
(ఇదీ చదవండి: ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!)
ఈ శుక్రవారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల విషయానికొస్తే.. చిన్నా, కన్నూరు స్క్వాడ్, ఘోస్ట్ లాంటి డబ్బింగ్ బొమ్మలతో పాటు జెట్టీ, జోతి సినిమాలతో పాటు 'ఫ్లవర్ ఆఫ్ ఈవిల్' అనే ఓ కొరియన్ సిరీస్.. తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ కానుంది. ఇంతకీ ఆయా ఓటీటీల్లో ఏయే సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (నవంబరు 17th)
అమెజాన్ ప్రైమ్
- బాయ్స్ 4 - మరాఠీ సినిమా
- మాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ - ఇంగ్లీష్ చిత్రం
- ట్విన్ లవ్ - ఇంగ్లీష్ సిరీస్
- బుదాక్ ఫ్లాట్ - మలేషియన్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)
- బిహ్తెర్ - టర్కిష్ ఫిల్మ్ (స్ట్రీమింగ్)
- కంగ్రాట్స్ మై ఎక్స్ - థాయ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
- ద వానిషింగ్ ట్రయాంగిల్ - ఇంగ్లీష్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- కన్నూర్ స్క్వాడ్ - తెలుగు డబ్బింగ్ చిత్రం
- చిన్నా - తెలుగు డబ్బింగ్ మూవీ
- డ్యాషింగ్ త్రూ ద స్నో - ఇంగ్లీష్ సినిమా
- షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ - ఇంగ్లీష్ చిత్రం
జీ5
- ఘోస్ట్ - తెలుగు డబ్బింగ్ చిత్రం
- బ్యాడ్ బాయ్ - హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)
నెట్‌ఫ్లిక్స్
- ఆల్ టైమ్ హై - ఫ్రెంచ్ సినిమా
- బిలీవర్ 2 -కొరియన్ మూవీ
- కోకోమెలన్ లేన్ - ఇంగ్లీష్ సిరీస్
- రస్టిన్ - ఇంగ్లీష్ సినిమా
- స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ - ఇంగ్లీష్ సిరీస్
- సీ యూ ఆన్ వీనస్ - ఇంగ్లీష్ మూవీ
- సుఖీ - హిందీ సినిమా
- ద డాడ్స్ - ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్
- ద క్వీన్స్ టౌన్ కింగ్స్ - ఇంగ్లీష్ మూవీ
- ద రైల్వే మెన్ - హిందీ సిరీస్
- వి ఫర్ వెంజెన్స్ - ఇంగ్లీష్ ఫిల్మ్
- ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
- ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ - జపనీస్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
- బెస్ట్ క్రిస్మస్ ఎవర్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్)
ఆహా
- జెట్టీ - తెలుగు సినిమా
- జోతి - తమిళ మూవీ
ఈ-విన్
- ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ - తెలుగు డబ్బింగ్ కొరియన్ సిరీస్
ఆపిల్ ప్లస్ టీవీ
- మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్ - ఇంగ్లీష్ సిరీస్
బుక్ మై షో
- డౌన్ లో - ఇంగ్లీష్ మూవీ
- టి.ఐ.ఎమ్ - ఇంగ్లీష్ సినిమా
(ఇదీ చదవండి: రష్మిక ఫేక్ వీడియోపై మాజీ బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment