ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 29 సినిమాలు | List Of 29 Movies And Web Series Releasing On OTT Platforms On Friday October 13th, 2023 - Sakshi
Sakshi News home page

Friday OTT Movie Releases: వీకెండ్ ఫెస్టివల్.. ఓటీటీల్లోకి ఏకంగా 29 మూవీస్

Oct 11 2023 11:29 PM | Updated on Oct 12 2023 10:13 AM

 Friday OTT Release Movies Telugu October 13th 2023 - Sakshi

మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం థియేటర్లలో 10కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నా అందులో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దీంతో ప్రేక్షకులు చూపు ఓటీటీలపై పడింది. అందుకు తగ్గట్లే ఈ వీకెండ్‌లో అంటే గురువారం, శుక్రవారం దాదాపు 29 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని చిత్రాలు మాత్రం స్పెషల్.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

ఇకపోతే ఈ వారం ఓటీటీల్లో 29 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. వీటిలో మార్క్ ఆంటోని, మట్టికథ, మిస్టేక్, ప్రేమ విమానం సినిమాలతో పాటు మిస్టర్ నాగభూషణం అనే వెబ్ సిరీస్.. తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉన్నాయి. ఇక ఇంగ్లీష్, హిందీ సినిమాలు, సిరీసులు కూడా బోలెడన్ని ఉన్నాయి. ఇంతకీ ఓవరాల్ లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (అక్టోబరు 13)

జీ5

  • ప్రేమ విమానం - తెలుగు మూవీ

అమెజాన్ ప్రైమ్

  • మార్క్ ఆంటోని - తెలుగు డబ్బింగ్ మూవీ
  • ఇన్ మై మదర్స్ స్కిన్ - తగలాగ్ మూవీ
  • ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ - ఇటాలియన్ సిరీస్
  • ద బరియల్ - ఇంగ్లీష్ సినిమా
  • హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్ - హిందీ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్)

హాట్‌ స్టార్

  • గూస్‌బంప్స్ - ఇంగ్లీష్ సిరీస్
  • సుల్తాన్ ఆఫ్ దిల్లీ - హిందీ సిరీస్
  • మథగమ్ పార్ట్ 2 -తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

నెట్‌ఫ్లిక్స్

  • ఇజగ్బాన్ - యోరుబా సినిమా
  • కాసర్ గోల్డ్ - మలయాళ మూవీ
  • ద కాన్ఫరెన్స్ - స్వీడిష్ చిత్రం
  • క్యాంప్ కరేజ్ - ఉక్రేనియన్ సినిమా (అక్టోబరు 15)
  • క్రిష్, త్రిష్ & బల్టిబాయ్: భారత్ హై హమ్ - హిందీ సిరీస్ (అక్టోబరు 15)
  • గుడ్‌నైట్ వరల్డ్ - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆహా

  • మట్టికథ - తెలుగు సినిమా
  • మిస్టేక్ - తెలుగు సినిమా

సోనీ లివ్

  • సంతిత్ క్రాంతి సీజన్  2 - మరాఠీ సిరీస్
  • ఫాంటమ్ - కొరియన్ సినిమా

బుక్ మై షో

  • టాక్ టూ మీ - ఇంగ్లీష్ మూవీ (అక్టోబరు 15)
  • ద క్వీన్ మేరీ -ఇంగ్లీష్ చిత్రం (అక్టోబరు 15)
  • ద ఈక్వలైజర్ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆపిల్ ప్లస్ టీవీ

  • లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ - ఇంగ్లీష్ సిరీస్

లయన్స్ గేట్ ప్లే

  • పాస్ట్ లైవ్స్ - ఇంగ్లీష్ సినిమా

జియో సినిమా

  • మురాఖ్ ద ఇడియట్ - హిందీ షార్ట్ ఫిల్మ్
  • రింగ్ - హిందీ షార్ట్ ఫిల్మ్ (అక్టోబరు 15)
  • ద లాస్ట్ ఎన్వలప్ - హిందీ షార్ట్ ఫిల్మ్ (స్ట్రీమింగ్ అవుతోంది)

ఈ-విన్

  • మిస్టర్ నాగభూషణం - తెలుగు సిరీస్

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement