
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తుంది. గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సినిమాపై మాంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది.
ఇక ఇప్పటకే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడదే జోష్‌తో ధరువెయ్ రా సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. జగపతిబాబు, ఖుష్బు ఇందులో కీలక పాత్రలో పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment