Hero Nithin Best Wishes To Sir Movie Team Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Hero Nithin : ఆ స్టార్‌ హీరోకు వెల్‌కమ్‌ చెప్పిన నితిన్‌.. ట్వీట్‌ వైరల్‌

Published Thu, Feb 16 2023 6:43 PM | Last Updated on Thu, Feb 16 2023 7:02 PM

Hero Nithin Best Wishes To Sir Movie Team Tweet Goes Viral - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ సార్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు(ఫిబ్రవరి17)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది.

ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నితిన్‌ మూవీ టీంకు బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. ధనుష్‌కు టాలీవుడ్‌కు స్వాగతం అంటూ అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో ధనుష్‌ సరసన సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement