కామెడీకి రెడీ | Hrithik Roshan To Be Part Of Rohit Shetty Upcoming Comedy Film | Sakshi
Sakshi News home page

కామెడీకి రెడీ

Published Sat, Sep 19 2020 6:57 AM | Last Updated on Sat, Sep 19 2020 6:57 AM

Hrithik Roshan To Be Part Of Rohit Shetty Upcoming Comedy Film - Sakshi

‘సూపర్‌ 30, వార్‌’ చిత్రాలతో వరుస సూపర్‌ హిట్స్‌ అందుకున్నారు బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌. ఆయన తదుపరి సినిమా ఏంటనే విషయం ఇంకా కన్ఫర్మ్‌ కాలేదు. ఫరాఖాన్‌తో ఓ సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి. తర్వాత ఆ ప్రాజెక్ట్‌ సెట్‌ అవ్వలేదు. తాజాగా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్, సింగం, గోల్‌మాల్‌’ చిత్రాల దర్శకుడు రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారట హృతిక్‌. ఇదో కామెడీ ఎంటర్‌టైనర్‌ అని, హృతిక్‌ పాత్ర ఆద్యంతం వినోదం పంచేలా ఉంటుందని బాలీవుడ్‌ టాక్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement