సత్యభామగా ‘చందమామ’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Kajal Aggarwal's Satyabhama Release Date Out | Sakshi
Sakshi News home page

సత్యభామగా ‘చందమామ’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Tue, Apr 23 2024 12:43 PM | Last Updated on Tue, Apr 23 2024 12:53 PM

Kajal Aggarwal Satyabhama Release Date Out - Sakshi

కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘సత్యభామ’ సినిమా విడుదల తేదీ ఫిక్స్‌ అయింది. మే 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రక టించారు. సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు.

డైరెక్టర్‌ శశికిరణ్‌ తిక్క సమర్పణలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి ఈ మూవీ నిర్మించారు. ‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘సత్యభామ’. ఇందులో కాజల్‌ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement