బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ చేతులపై 'కళింగ' టీజర్‌ రిలీజ్ | Kalinga Movie Teaser Telugu | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ చేతులపై 'కళింగ' టీజర్‌ రిలీజ్

Published Mon, Aug 5 2024 6:37 PM | Last Updated on Mon, Aug 5 2024 7:32 PM

Kalinga Movie Teaser Telugu

'కిరోసిన్' హిట్‌తో పేరు తెచ్చుకున్న ధృవ వాయు.. ఇప్పుడు 'కళింగ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నటించడంతో పాటు ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ విడుదల చేశారు.

సస్పెన్స్, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రాబోతున్న 'కళింగ' సినిమా టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా, గ్రిప్పింగ్ కథనంతో అందరినీ మెప్పించేలా ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. ప్రేక్షకులని భయపెట్టారు కూడా. ప్రగ్యా నయన్ హీరోయిన్ కాగా, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement