ఓటీటీలో తలైవి..స్ట్రీమింగ్ డేట్‌ వచ్చేసింది.. | Kangana Ranaut Starrer Thalaivi Release Date on Netflix | Sakshi
Sakshi News home page

ఓటీటీలో తలైవి..స్ట్రీమింగ్ డేట్‌ వచ్చేసింది..

Published Sat, Sep 25 2021 8:01 PM | Last Updated on Sat, Sep 25 2021 8:11 PM

Kangana Ranaut Starrer Thalaivi Release Date on Netflix - Sakshi

సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’.బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ నటించిన ఈ చిత్రం ఇటీవలె థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. లిబ్రి మోహన్‌ పిక్చర్స్‌ కర్మ మీడి యా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన ఈ సినిమాను విజయ్‌ దర్శకత్వం వహించారు.

ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. కరుణానిధి పాత్రలో ప్రకాశ్​ రాజ్ నటించారు. శశికళగా పూర్ణ నటించారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తాజాగా ఓటీటీ ఫ్లామ్‌ఫామ్స్‌లోకి వచ్చేసింది.  ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా నేటి(సెప్టెంబర్‌25) నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement