కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. దీంతో ఉపేంద్ర ఆరోగ్యంపై రకరకాల కథనాలు వెలువడ్డాయి.తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతుండడంతో స్వయంగా ఉపేంద్ర ఓ వీడియోను రిలీజ్ చేశారు.ట్రీట్‌మెంట్ తీసుకున్న వెంటనే తిరిగి షూటింట్‌లో పాల్గొన్నాడయన.
ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదని తెలిపారు. షూటింగ్ లొకేషన్‌లో దుమ్ము ఎక్కువగా ఉండటంతో కాస్త ఇబ్బంది పడ్డానని, అందుకే దగ్గర్లోని హాస్పిటల్‌కి వెళ్లి వచ్చినట్లు వివరించారు. కాగా ప్రస్తుతం ఉపేంద్ర వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘కబ్జా’, ‘త్రిశూలం’, ‘యూఐ’ వంటి సినిమాల్లో ఆయన నటిస్తున్నారు.
Amidst rumours that Kannada actor #Upendra has been hospitalized due to sudden illness, the actor himself clarified that he is doing fine and is continuing to shoot for #UI pic.twitter.com/4AEHwkDovg
— FilmKraft (@FilmKraft24) November 25, 2022
ನಾನು ಆರಾಮಾಗಿ ಇದ್ದೀನಿ ಯಾರು ಭಯಪಡುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ Upendra | uppi | SK news Kannada #uppi #upendra #sknewskannada #sknews #kannada #media #socialmedia #Karnatakanews #viralnews #news #viral
— SK News Kannada (@SKNewsKannada) November 24, 2022
YouTube
:-https://t.co/H8vCtVxQEU pic.twitter.com/rw4iHZ8xL3
Comments
Please login to add a commentAdd a comment