'సత్యం సుందరం' ట్రైలర్‌.. మరో హిట్‌ ఖాయం | Karthi And Arvind Swami Sathyam Sundaram Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

'సత్యం సుందరం' ట్రైలర్‌.. మరో హిట్‌ ఖాయం

Published Mon, Sep 23 2024 7:20 PM | Last Updated on Mon, Sep 23 2024 8:18 PM

Karthi And Arvind Swami Sathyam Sundaram Movie Trailer Out Now

కార్తి - అరవింద్‌ స్వామి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'మెయిళగన్'. తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో థియేటరలో రిలీజ్ చేస్తున్నారు.  ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ తెరకెక్కించారు. సూర్య-జ్యోతిక నిర్మించారు. ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి, కార్తి.. బావ-బావమరిదిగా నటించడం విశేషం. సెప్టెంబర్‌ 28న ఈ చిత్రం విడుదల కానుంది.

తమిళంలో '96' వంటి ఫీల్‌ గుడ్‌ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన సి.ప్రేమ్‌కుమార్‌ నుంచి ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య, జ్యోతికలు దీనిని నిర్మించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement